Megastar Chiranjeevi: 'ఆచార్య' లో C/o కంచరపాలెం నటుడు

Care of Kancharapalem actor in Chiranjeevis next
x

మెగాస్టార్ చిరంజీవి, థియేటర్ ఆర్టిస్ట్ కిషోర్ (ఫొటో హన్స్ ఇండియా)

Highlights

Megastar Chiranjeevi: కేర్ ఆఫ్ కంచరపాలెం నటుడు కిషోర్.. ఈ సినిమాలో తన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు.

Megastar Chiranjeevi: కేర్ ఆఫ్ కంచరపాలెం సినిమాలో వినాయకుడు పాత్ర పోషించిన థియేటర్ ఆర్టిస్ట్ కిషోర్.. ఈ చిత్రంలో తన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు.

ఈ నటుడు ప్రస్తుతం పలు ఆఫర్లతో బిజీగా మారాడు. తాజా నివేదికల ప్రకారం, కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి రాబోయే చిత్రం 'ఆచార్య' లో కిషోర్ చిన్న పాత్రలో నటించబోతున్నాడు. ఇటీవలే తన భాగం షూటింగ్ పూర్తి చేశాడు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశాడు.

కేర్ ఆఫ్ కంచరపాలెం సినిమా చూసిన తర్వాత చిరంజీవి తనను ఎంతో మెచ్చుకున్నారని వెల్లడించాడు. చిరంజీవి వ్యక్తిగతంగా కలుసుకోవడం తనకు చెప్పలేనంత అనుభూతిని ఇచ్చిందని చెప్పాడు. తనకు ఈ అవకాశం ఇచ్చినందుకు కొరటాల శివకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories