Sree Leela: వివాదంలో పెళ్లిసందడి హీరోయిన్ శ్రీలీల

*శ్రీలీల నా మాజీ భార్య కూతురు- శుభాకర రావు *మేం విడిపోయాక శ్రీలీలకు నా భార్య జన్మనిచ్చింది- శుభాకర రావు

Shilpa
Updated on: 26 Oct 2021 2:40 PM IST
Businessman Surapaneni Subhakara Rao says that Sree Leela is Not his Daughter
X

వివాదంలో పెళ్లిసందడి హీరోయిన్ శ్రీలీల(ఫైల్ ఫోటో)

Sree Leela: పెళ్లిసందడి హీరోయిన్ శ్రీలీల వివాదంలో చిక్కుకుంది. శ్రీలీల తన కూతురు కాదంటూ వ్యాపారవేత్త సూరపనేని శుభాకర రావు వెల్లడించారు. శుభాకరరావు కూతురు శ్రీలీల అంటూ పెళ్లి సందడి సినిమాకు సంబంధించి ఓ పోస్టర్ రిలీజ్ చేసింది సూరపనేని సంక్షేమ సంఘం. దీంతో శ్రీలీల తన కూతురు అన్న విషయాన్ని ఖండించారు శుభాకర రావు. శ్రీలీల తన మాజీ భార్య కూతురన్న ఆయన తాము విడిపోయాక శ్రీలీల జన్మించినట్లు తెలిపారు. తన ఆస్తులు క్లెయిమ్ చేయడానికి తన పేరును వాడుతున్నారని ఆరోపించారు.

Shilpa

Shilpa

Next Story