BRO Trailer: ‘బ్రో’ ట్రైలర్ విడుదల.. దేవుడి పాత్రలో అదిరిపోయిన పవన్.. ఫ్యాన్స్‌కు పునకాలే..
BRO Trailer: పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్, సాయిధరమ్ తేజ్ ప్రధాన పాత్రల్లో తెలుగులో ఓ సినిమా రూపు దిద్దుకుంటోంది.
BRO Trailer: ‘బ్రో’ ట్రైలర్ విడుదల.. దేవుడి పాత్రలో అదిరిపోయిన పవన్.. ఫ్యాన్స్‌కు పునకాలే..
BRO Trailer: పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్, సాయిధరమ్ తేజ్ ప్రధాన పాత్రల్లో తెలుగులో ఓ సినిమా రూపు దిద్దుకుంటోంది. ఇందులో ప్రియా ప్రకాశ్ వారియర్, కేతికా శర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నాడు. జులై 28న ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ‘బ్రో’ ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. దేవుడి పాత్రలో పవన్‌కల్యాణ్ నటన.. ఆయన పంచ్ డైలాగ్‌లు.. మార్క్ పాత్రలో సాయి ధరమ్ తేజ్ రియాక్షన్స్, బ్రహ్మానందం కామెడీ.. ఇలా ట్రైలర్ ఆద్యంతం ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించేలా ఉంది.
Next Story




