BRO Teaser: 'బ్రో' టీజర్‌ వచ్చేసింది.. మామ అల్లుడు అదరగొట్టేసారు..

BRO Teaser: ‘బ్రో’ టీజర్‌ వచ్చేసింది.. మామ అల్లుడు అదరగొట్టేసారు..

Arun Chilukuri
Published on: 29 Jun 2023 7:29 PM IST
Bro Movie Teaser Released
X

BRO Teaser: ‘బ్రో’ టీజర్‌ వచ్చేసింది.. మామ అల్లుడు అదరగొట్టేసారు..

BRO Teaser: మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ తో కలిసి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చేస్తున్న మల్టి స్టారర్ మూవీ బ్రో. తమిళంలో సూపర్ హిట్టైన వినోదయ సీతం చిత్రానికి రీమేక్ గా దర్శకుడు సముద్రఖని బ్రో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. జులై 28న ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే చిత్రబృందం తాజాగా 'బ్రో' టీజర్‌ ను విడుదల చేసింది. ఇందులో పవన్‌కల్యాణ్‌ - సాయిధరమ్‌ తేజ్‌ మధ్య వచ్చే సంభాషణలు సినీ ప్రియులను ఆకట్టుకునేలా ఉన్నాయి. మొదటిసారి మామా, అల్లుడు కలిసి నటిస్తోన్న చిత్రం కావడంతో బ్రో మూవీ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story