Ram Gopal Varma: వరంగల్‌లో కొండా సినిమా షూటింగ్‌కు బ్రేక్‌..?

Break To Konda Movie Shooting in Warangal,
x

రామ్ గోపాల్ వర్మ (ఫైల్ ఇమేజ్)

Highlights

Ram Gopal Varma: సినిమా షూటింగ్‌కు అనుమతివ్వని పోలీసులు

Ram Gopal Varma: వరంగల్‌లో కొండా సినిమా షూటింగ్‌కు బ్రేక్‌ పడినట్టు తెలుస్తోంది. సినిమా షూటింగ్‌కు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో చిత్ర యూనిట్‌ హోటల్‌ను ఖాళీ చేసినట్టు సమాచారం. అయితే దీనిపై ట్విట్టర్‌లో ఘాటుగా స్పందించారు వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరని ఆనాటి కార్ల్‌మార్క్స్‌ తెలుసుకున్నట్టే పిచ్చి పిచ్చి ప్రయత్నాలతో కొండా సినిమా షూటింగ్‌ ఆపలేరని నల్లబల్లి సుధాకర్‌ తెలుసుకోవాలని ట్వీట్‌ చేశారు ఆర్జీవీ.


Show Full Article
Print Article
Next Story
More Stories