కష్టాల్లో పడిన స్టార్ డైరెక్టర్ ?

ఒక్క ఫ్లాప్ సినిమా దర్శకుడి కెరియర్ను మార్చేస్తుంది అనడంలో బోయపాటి శ్రీను ని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఈ మధ్యనే...
ఒక్క ఫ్లాప్ సినిమా దర్శకుడి కెరియర్ను మార్చేస్తుంది అనడంలో బోయపాటి శ్రీను ని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఈ మధ్యనే బోయపాటి శ్రీను దర్శకత్వంలో విడుదలైన 'వినయ విధేయ రామ' సినిమా సంక్రాంతి కానుకగా విడుదలైంది. ఎన్ని అంచనాల మధ్య విడుదలైనప్పటికీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మారింది. సినిమా ఫ్లాప్ అవడానికి గల కారణాల్లో ముఖ్యంగా అందరూ వేలెత్తి చూపుతున్నది బోయపాటి దర్శకత్వాన్ని. చిరాకు తెప్పించే యాక్షన్ సన్నివేశాలు కామెడీ గా అనిపించే హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలను ఈ సినిమా ఫ్లాప్ అవడానికి గల ముఖ్య కారణాలు గా మారాయి.
ఈ నేపధ్యంలో బోయపాటి శ్రీను దర్శకత్వం పై చాలా మంది హీరోలు మరియు నిర్మాతలు నమ్మకాన్ని కోల్పోయారని చెప్పుకోవచ్చు. మైత్రి మూవీ మేకర్స్ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన మొదట్లో బోయపాటి శ్రీను కి అడ్వాన్స్ కింద పెద్ద మొత్తాన్ని ఇచ్చింది. కానీ ప్రస్తుతం బోయపాటి పరిస్థితి చూసి మైత్రి వారు అడ్వాన్సులు తిరిగిచ్చేయమంటున్నారట. బోయపాటి ఎంత నచ్చ చెప్పడానికి ప్రయత్నించిన వారు ససేమిరా ఒప్పుకోలేదు అని తెలుస్తోంది. చేసేది లేక బోయపాటి తీసుకున్న అడ్వాన్స్ మొత్తాన్ని మైత్రి వారికి ఇంట్రెస్ట్ తో సహా తిరిగి ఇచ్చేశారు. ఇక ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య సినిమా తప్ప ఇంకేమీ లేదు. మరి కనీసం ఈ సినిమాతో అయినా బోయపాటి హిట్ అందుకుంటాడో లేదో వేచి చూడాలి.
Afghanistan: తాలిబన్ల అరాచకం.. టీవీ యాంకర్లు కూడా బురఖా వేసుకోవాల్సిందే..
20 May 2022 1:30 PM GMTహెల్మెట్ నిబంధనలను సవరించనున్న కేంద్రం... ఆ తప్పు చేస్తే రూ.2,000 ఫైన్..
20 May 2022 1:00 PM GMTబండి, ధర్మపురికి చెక్‌పెట్టేందుకు సామాజిక చక్రం తిప్పిన మంత్రి గంగుల!
19 May 2022 3:30 PM GMTఆపరేషన్ ఆకర్ష్‌లో బీజేపీ ఫెయిల్!.. ఈటలతో టచ్‌లో ఉన్న..
19 May 2022 12:22 PM GMTకాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు దంపతులు
19 May 2022 10:49 AM GMTగ్రూప్-4 పోస్టుల నియామక ప్రక్రియపై సీఎస్ సమీక్ష
19 May 2022 10:36 AM GMT
మళ్లీ అదే పొరపాటు చేసిన విశ్వక్ సేన్...
21 May 2022 8:30 AM GMTమాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 31వ వర్ధంతి.. వీర్‌భూమిలో ఘన నివాళి...
21 May 2022 8:08 AM GMTమా అన్నయ్య వాళ్లను కూడా నడి రోడ్డుపై చంపాలి - నీరజ్ భార్య సంజన
21 May 2022 7:43 AM GMTబేగంబజార్‌లో నీరజ్ హత్యను ఖండించిన ఎమ్మెల్యే రాజాసింగ్...
21 May 2022 7:28 AM GMTధైర్యం కంటే భయం గొప్పది అంటున్న కొరటాల శివ
21 May 2022 6:55 AM GMT