Vaali Movie: అజిత్ "వాలి" రీమేక్ రైట్స్ బోనీ కపూర్ సొంతం

* కన్నడ, తమిళ్ మినహా అన్ని భాషల్లో రీమేక్

Shilpa
Updated on: 28 Nov 2021 1:46 PM IST
Boney Kapoor Own the Remake Rights to Vaali Movie
X

అజిత్ "వాలి" రీమేక్ రైట్స్ బోనీ కపూర్ సొంతం(ఫైల్ ఫోటో)

Vaali Movie: తమిళ్ స్టార్ అజిత్ హీరోగా, దర్శకుడు యస్ జె సూర్య తొలి చిత్రం 'వాలి'. తెలుగు తమిళ్ భాషలలో 1999 లో విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ మూవీగా సంచలన విజయం సాధించింది. అయితే ఈ చిత్రం ఇప్పటివరకు ఇతర ఇండియన్ లాంగ్వేజ్ లలో రీమేక్ కాలేదు.

తెలుగులో ప్రముఖ నిర్మాణ సంస్థ సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ లో డబ్బింగ్ చిత్రంగా విడుదల అయ్యింది. అజిత్ ని అగ్ర హీరోగా స్టార్ డమ్ తెచ్చిన వాలీ చిత్రం తమిళ్ మరియు కన్నడ మినహా అన్ని బాషల రీమేక్ రైట్స్ ని దక్కించుకున్నారు .

వాస్తవానికి 2020 లో దక్కించుకున్న బో్నీ కపూర్ ఆ చిత్ర దర్శకుడు S J సూర్య కోర్ట్ లో కేసు వేయడం మరియు కరోనా కారణంగా ఓ ఏడాది పాటు షూటింగ్ కై నిరీక్షించాల్సి వొచ్చింది. ఎట్టకేలకు కోర్ట్ తీర్పు కూడా అనుకూలంగా రావడంతో ఇప్పుడు ఈ సినిమా రీమేక్ కై శ్రీకారం చుట్టనున్నారు ఈ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాన్ని కపూర్స్ వెంచర్ మరియు నరసింహ ఎంటర్ ప్రైజస్ నిర్మించనున్నాయి .

Shilpa

Shilpa

Next Story