Bollywood: గుర్రపు స్వారీ లో జాక్విలిన్ ఫెర్నాండేజ్

Bollywood: బాలీవుడ్ బామ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ గుర్రపు స్వారీ లో పాల్గొని తన అనుభవాలను పంచుకుంది.

Kranthi
Published on: 7 March 2021 1:41 PM IST
Bollywood: Jacqueline Loves Her New Hobby
X

ఇమేజ్ సోర్స్: ది హన్స్ ఇండియా


Bollywood: "బచ్చన్ పాండే" సినిమా షూటింగ్ ముగించిన ఇండియాకు తిరిగి వచ్చిన బాలీవుడ్ బామ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ గుర్రపు స్వారీ లో బిజీ అయిపోయింది. దానికి సంబంధించి ఆమె అనుభవాన్ని అభిమానులతో పంచుకోవడానికి శనివారం సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. బచ్చన్ పాండే సినిమాలో జాక్విలిన్ తోపాటు అక్షయ్ కుమార్ మరియు కృతి సనన్ లు నటించారు.


Kranthi

Kranthi

Next Story