దేవిశ్రీ ప్రసాద్ వ్యాఖ్యలను ఖండించిన రాజాసింగ్.. క్షమాపణ చెప్పాలని డిమాండ్

Raja Singh - Devi Sri Prasad: ఐటం సాంగ్స్, దేవుళ్ల పాటలు ఒక్కటే అనడం సరికాదు - రాజాసింగ్

Shireesha
Published on: 18 Dec 2021 11:44 AM IST
BJP MLA Raja Singh Demand Apology from Devi Sri Prasad for Comments on Bhakti Songs | Live News
X

దేవిశ్రీ ప్రసాద్ వ్యాఖ్యలను ఖండించిన రాజాసింగ్.. క్షమాపణ చెప్పాలని డిమాండ్

Raja Singh - Devi Sri Prasad: పుష్ప సినిమాలో ఐటం సాంగ్‌పై రచ్చ జరుగుతోంది. ఐటం సాంగ్‌పై ఎమ్మెల్యే రాజాసింగ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఐటం సాంగ్స్, దేవుళ్ల పాటలు ఒక్కటే అని దేవిశ్రీ ప్రసాద్ చేసిన వ్యాఖ్యలను రాజాసింగ్ ఖండించారు. హిందూ సమాజానికి దేవిశ్రీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకుంటే తెలంగాణలో తిరగనివ్వమని హెచ్చరించారు.

Shireesha

Shireesha

Next Story