బింబిసార ఈవెంట్‌లో అభిమాని మృతి.. అండగా ఉంటాం.. ఎన్టీఆర్ ఆర్ట్స్ ఏమోషనల్ నోట్..

Bimbisara Pre-Release Event: నిన్న జరిగిన బింబిసార చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పుట్టా సాయిరామ్ అనే అభిమాని మృతి చెందాడు.

Arun Chilukuri
Published on: 30 July 2022 3:52 PM IST
Bimbisara Movie Team Respond fan Death Pre-Release Event
X

బింబిసార ఈవెంట్‌లో అభిమాని మృతి.. అండగా ఉంటాం.. ఎన్టీఆర్ ఆర్ట్స్ ఏమోషనల్ నోట్.. 

Bimbisara Pre-Release Event: నిన్న జరిగిన బింబిసార చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పుట్టా సాయిరామ్ అనే అభిమాని మృతి చెందాడు. ఫిట్స్ రావడంతో మాదాపూర్‌లోని ఓ ప్రయివేటు ఆసుపత్రికి సాయిరామ్‌ను తరలించారు. కాగా చికిత్స పొందుతూ సాయిరామ్ కొద్దిసేపటి క్రితం మృతి చెందాడు. పుట్టా సాయిరామ్ ది ఆంధ్రప్రదేశ్ తాడేపల్లి గూడెం అని.. కూకట్ ప‌ల్లిలో ఉంటూ ప్రయివేటు జాబ్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సాయిరాం కుటుంబానికి అండగా ఉంటామని ఎన్టీఆర్ ఆర్ట్స్ ప్రకటించింది.

కల్యాణ్‌ రామ్‌ హీరోగా, కేథరిన్, సంయుక్తా మీనన్‌ హీరోయిన్స్ గా నటించిన చిత్రం 'బింబి సార'. వశిష్ఠ్‌ దర్శకత్వంలో నందమూరి తారక రామారావు ఆర్ట్స్‌ పతాకంపై హరికృష్ణ.కె నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 5న విడుదలకానుంది.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story