BB5 Latest Promo: కెప్టెన్సీ క్యాన్సలా...!? ప్రోమోలో చూసేవన్ని నిజాలు కాదు..!!

బిగ్ బాస్ సీజన్ 5 (ఫోటో: స్టార్ మా)
Bigg Boss 5 Latest Promo: బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 వీకెండ్ ప్రోమో తాజాగా విడుదలైంది. ఈవారం ఇంటి సభ్యుల మధ్య జరి...
Bigg Boss 5 Latest Promo: బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 వీకెండ్ ప్రోమో తాజాగా విడుదలైంది. ఈవారం ఇంటి సభ్యుల మధ్య జరిగిన మాటల యుద్ధంపై నాగార్జున ఎలా స్పందిస్తాడోనని బుల్లితెర ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సన్నీ, ప్రియ మధ్య జరిగిన సంఘటనపై తాజాగా ప్రోమోలో ప్రియ మాట్లాడిన మాటలను నాగార్జున ఫన్నీగా తీసుకొని సన్నీని తన మాటలతో కూల్ చేసే ప్రయత్నం చేసినట్టుగా కనిపించింది.
మొదటి నుండి ప్రియ విషయంలో నాగార్జున సున్నితంగా ప్రవర్తిస్తున్నాడని చూసే ప్రేక్షకులకు ఈరోజు విడుదలైన ప్రోమోతో అర్ధమవుతుంది. మరోపక్క రవి కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా సిరి హనుమంత్ స్టికర్స్ ఎందుకు దొంగిలించావు అన్న నాగార్జున ప్రశ్నకి తనకి అవి దొరికాయని..దొంగిలించలేదని చెప్పిన సమాధానానికి నాగార్జున నవ్వుకోగా, అప్పటివరకు తన స్టికర్స్ ఎవరు తీశారో తెలియని సిరి హనుమంత్ మాత్రం ఒక్కసారిగా షాక్ అయింది.
ఇక వ్యక్తిగత టాస్క్ లో గ్రూపులుగా ఆడారని అనీ మాస్టర్.. సన్నీ, కాజల్ పేరును ప్రస్తావించడంతో అలా గ్రూప్ గా ఆడినందుకు సన్నీ కెప్టెన్సీ క్యాన్సల్ అంటూ నాగార్జున ప్రోమోలో చెప్పడం చూడవచ్చు. ఇక విషయానికొస్తే బిగ్ బాస్ ఇంటిలో, బిగ్ బాస్ సమక్షంలో ఇంటి సభ్యులు ఆడిన టాస్క్ లో ఆడి గెలిచి విజేతగా నిలిచిన సన్నీని బిగ్ బాస్ ఇంటి కెప్టెన్ గా ప్రకటించిన తరువాత.. ఇప్పుడు ఒకరు ఇద్దరు ఇంటి సభ్యులు గ్రూపులుగా ఆడారని చెప్పిన మాటలు నాగార్జున విని కెప్టెన్సీని క్యాన్సల్ చేస్తే ఆ మాత్రం దానికి ఇంటిలో ఉన్న కెమెరాలు ఎందుకు.. బిగ్ బాస్ నిర్ణయం తీసుకొని కెప్టెన్ గా ప్రకటించడం ఎందుకని సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.
అలా సన్నీ కెప్టెన్సీ ని క్యాన్సల్ చేస్తే మాత్రం అతన్ని కెప్టెన్ గా ప్రకటించిన బిగ్ బాస్ కే మొదటగా పనిష్మెంట్ ఇవ్వాలని మరికొందరు అంటున్నారు. ఏదేమైనా ప్రోమోలో చూసినవన్ని నిజాలు కావని బిగ్ బాస్ ఎపిసోడ్ చూసే ప్రతి ప్రేక్షకుడికి తెలిసిన విషయమే.
యమునోత్రి వెళ్లే దారిలో కూలిన రక్షణ గోడ.. రోడ్డుపైనే చిక్కుకున్న 10వేల మంది..
21 May 2022 12:45 PM GMTఎలాన్ మస్క్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు.. యువతికి 2.50 లక్షల డాలర్లు చెల్లించి..
20 May 2022 2:30 PM GMTAfghanistan: తాలిబన్ల అరాచకం.. టీవీ యాంకర్లు కూడా బురఖా వేసుకోవాల్సిందే..
20 May 2022 1:30 PM GMTహెల్మెట్ నిబంధనలను సవరించనున్న కేంద్రం... ఆ తప్పు చేస్తే రూ.2,000 ఫైన్..
20 May 2022 1:00 PM GMTబండి, ధర్మపురికి చెక్‌పెట్టేందుకు సామాజిక చక్రం తిప్పిన మంత్రి గంగుల!
19 May 2022 3:30 PM GMTఆపరేషన్ ఆకర్ష్‌లో బీజేపీ ఫెయిల్!.. ఈటలతో టచ్‌లో ఉన్న..
19 May 2022 12:22 PM GMT
Peddireddy: ఏపీలో పవర్ హాలిడే ఎత్తివేశాం.. వారి పిచ్చికి మందులేదని..
21 May 2022 4:00 PM GMTVishwak Sen: రెమ్యూనరేషన్ తో నిర్మాతలకు షాక్ ఇస్తున్న విశ్వక్ సేన్
21 May 2022 3:30 PM GMTEtela Rajender: మోడీకి ముఖం చూపలేకే ఢిల్లీ పారిపోయారు..
21 May 2022 3:15 PM GMTMarried Men: పెళ్లైన పురుషులకి ఇది సూపర్ ఫుడ్.. అదేంటంటే..?
21 May 2022 3:00 PM GMTగ్యాస్ ధర రూ.200 తగ్గింపు.. దేశంలో భారీగా తగ్గనున్న సిమెంట్,...
21 May 2022 2:17 PM GMT