Bigg Boss 5 Telugu: ప్రెస్‌మీట్‌లో బిగ్ బాస్ విన్నర్ సన్నీకి కరెంట్ షాక్
![](https://assets.hmtvlive.com/h-upload/uid/nullLMiEH58Moz5Ad7STQMMSalyKnAevq5mw9441802.jpg)
![Bigg Boss 5 Telugu Winner VJ Sunny Got Current Shock In Press Meet Bigg Boss 5 Telugu Winner VJ Sunny Got Current Shock In Press Meet](https://assets.hmtvlive.com/h-upload/2021/12/21/328923-vj-sunny.webp)
Bigg Boss 5 Telugu: ప్రెస్‌మీట్‌లో సన్నీకి కరెంట్ షాక్
Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్ సీజన్-5 విన్నర్ సన్నీకి తాజాగా జరిగిన ఓ ప్రెస్‌మీట్‌లో అనుకోని పరిణామం ఎదురైంది.
Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్ 5 తెలుగు సీజన్ అట్టహాసంగా ముగిసింది. విన్నర్ వీజే సన్నీ ఫుల్ బిజీ అయిపోయాడు. సన్నీకి హైదరాబాద్‌లో తాజాగా జరిగిన ఓ ప్రెస్‌మీట్‌లో అనుకోని పరిణామం ఎదురైంది. ఈ ప్రెస్‌మీట్‌లో సన్నీకి చిన్నపాటి కరెంట్ షాక్ తగిలింది. ప్రెస్‌మీట్‌లో పలు మీడియా చానెల్స్‌తో పాటు యూట్యూబ్ ఛానెల్స్ కూడా పాల్గొన్నాయి. ఈ సందర్భంగా వారు అడిగిన పలు ప్రశ్నలకు సన్నీ సమాధానం చెప్పాడు. ఈ క్రమంలో మొబైల్‌లోని ఓ క్లిప్పింగ్‌ను సన్నీకి చూపిస్తుండగా అకస్మాత్తుగా చిన్నపాటి కరెంట్ షాక్ తగిలింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఈ ఘటనలో ఎవరికి హానీ జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
![](/images/logo.png)
About
![footer-logo](/images/logo.png)
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire