Siri Hanumanth: అతడితో పెళ్ళికి రెడీ.. నా లైఫ్ లో శన్ముఖ్ జస్వంత్ చాలా స్పెషల్

Siri Hanumanth: బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 లో ఫైనలిస్ట్ లో ఒకరైన సిరి హనుమంత్ రెమ్యునరేషన్, కెరీర్ విషయానికొస్తే....
Siri Hanumanth: బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 లో ఫైనలిస్ట్ లో ఒకరైన సిరి హనుమంత్ రెమ్యునరేషన్, కెరీర్ విషయానికొస్తే.. విశాఖపట్టణానికి చెందిన సిరి హనుమంత్ ఒక స్థానిక లోకల్ ఛానెల్‌లో న్యూస్ రీడర్‌గా కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత పలు న్యూస్ ఛానల్స్ లో న్యూస్ రీడర్‌గా పని చేసిన సిరి హనుమంత్ ఆ తరువాత సీరియల్స్ లో యాక్టింగ్ కెరీర్ ప్రారంభించింది. అగ్నిసాక్షి, సావిత్రమ్మ గారి అబ్బాయి లాంటి సీరియల్స్‌లోనటించిన సిరి.. ఇద్దరు లోకం ఒకటే, ఒరేయ్ బుజ్జిగా అనే చిత్రాలతో వెండితెరలోకి ఎంట్రీ ఇచ్చింది.
4 డేస్ విత్ శ్రీ, లవ్ అండ్ డౌట్ అనే షార్ట్ ఫిలిమ్స్ లో నటించిన సిరి హనుమంత్ బిగ్‌బాస్ సీజన్ 5 రియాలిటీ షోతో మరోసారి బుల్లితెర ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 లో టాప్ 5 స్థానంలో నిలిచిన సిరి హనుమంత్ రెమ్యునరేషన్ విషయానికొస్తే.. వారానికి ఒక లక్షన్నర రూపాయలు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ లెక్కన 15 వారాలకు గానూ 22 లక్షల రూపాయలు సంపాదించినట్లు తెలుస్తుంది.
ఇక తాజాగా బిగ్ బాస్ హౌస్ నుండి బయటికి వచ్చిన సిరి.. తనకు శన్ముఖ్ జస్వంత్ పై సోషల్ మీడియాలో వచ్చిన కామెంట్స్ తో పాటు థంబ్ నైల్స్ ని చూసి షాక్ అయింది. శన్నుకి నాకు మధ్య ఉన్నది కేవలం ఫ్రెండ్షిప్ మాత్రమేనని.. అతడు నాకు లైఫ్ లో చాలా స్పెషల్ పర్సన్ అని.. మా హగ్గులు బయట ప్రేక్షకులు రిసీవ్ చేసుకోలేదని చెప్పుకొచ్చింది. ఇక తన ప్రియుడు శ్రీహాన్ ఎప్పుడంటే అప్పుడే పెళ్లికి రెడీ అని తెలిపింది.
మోడీకి కేసీఆర్ వెల్కమ్ చెప్పకపోవడానికి రీజన్!
25 May 2022 12:30 PM GMTతెలంగాణలో బీజేపీ కార్యక్రమాల్లో ప్రధాని ఎందుకు పాల్గొనడం లేదు?
25 May 2022 12:03 PM GMTక్రికెటర్ దిగ్గజం సచిన్ కొడుకు అర్జున్కు మళ్లీ నిరాశే.. దక్కని ఛాన్స్...
25 May 2022 4:45 AM GMTఐపీఎల్ సీజన్ 15 లో ఫైనల్ కు గుజరాత్ జట్టు.. సిక్స్ లతో చెలరేగిన డేవిడ్ మిల్లర్...
25 May 2022 4:04 AM GMTదావోస్లో కలుసుకున్న ఏపీ సీఎం జగన్, మంత్రి కేటీఆర్...
24 May 2022 4:30 AM GMTపొగలు కక్కుతూ సెగలు రేపుతున్న స్మోక్ బిస్కెట్స్.. న్యూ ఫీలింగ్.. నో సైడ్ ఎఫెక్ట్స్...
24 May 2022 4:11 AM GMTసడన్గా హైదరాబాద్కు తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఏం జరిగింది..?
24 May 2022 3:33 AM GMT
మహేష్ బాబు కోసం స్టార్ హీరో ని విలన్ గా మార్చనున్న రాజమౌళి
25 May 2022 4:00 PM GMTకరీంనగర్ లో ఒవైసీకి బండి సవాల్
25 May 2022 3:45 PM GMTప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన రాజ్యసభ...
25 May 2022 3:30 PM GMTఅనిల్ రావిపూడి బాలక్రిష్ణ సినిమాలో హీరోయిన్ ఎవరో తెలుసా!
25 May 2022 3:15 PM GMTఆత్మకూరు ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల..
25 May 2022 2:56 PM GMT