Maanas: బిగ్ బాస్ మిస్టర్ పర్ఫెక్ట్ మానస్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..!?

Maanas: బిగ్ బాస్ మిస్టర్ పర్ఫెక్ట్ మానస్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..!?
Maanas Remuneration: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5 లో మిస్టర్ పర్ఫెక్ట్ గా పేరు తెచ్చుకొన్న సాయి మానస్ తెలుగు సినిమ...
Maanas Remuneration: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5 లో మిస్టర్ పర్ఫెక్ట్ గా పేరు తెచ్చుకొన్న సాయి మానస్ తెలుగు సినిమా ప్రేక్షకులకు బాలనటుడిగా పరిచయం. గ్యాంగ్స్ ఆఫ్ గబ్బర్ సింగ్, కాయ్ రాజా కాయ్, ప్రేమికుడు, సోడా గోలి సోడా, క్షీరసాగర మథనం వంటి చిత్రాలలో హీరోగా నటించి మంచి గుర్తింపు పొందిన మానస్ బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5లో నాలుగో స్థానంలో నిలిచి తన ఆటతో పాటు తన మాటలతోను ఎంతోమంది ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు.
తన ఎమోషన్స్ బయటకి చూపకుండా కూల్ అండ్ కామ్ గా ఆటపైనే పూర్తి ఏకాగ్రత చూపిస్తూ ఎంతో సహనంగా ఉన్న మానస్ స్నేహానికి కూడా ఎంత విలువ ఇస్తాడో బిగ్ బాస్ లో సన్నీ - మానస్ మధ్య స్నేహబంధాన్ని చూస్తేనే అర్ధమవుతుంది. ఇక బిగ్ బాస్ హౌస్ లో మానస్ రెమ్యునరేషన్ విషయానికొస్తే వారానికి ఒక లక్ష నుండి లక్ష 50 వేల రూపాయల వరకు రెమ్యునరేషన్ అందుకున్నట్లుగా తెలుస్తుంది. ఈ లెక్కన 15 వారాలకు గాను 15 లక్షల నుండి 22 లక్షల రూపాయల వరకు సంపాదించినట్టు తెలుస్తుంది.
మరి ఒక నిర్మాణ సంస్థని మొదలుపెట్టాలని ఉన్న మానస్ కల ఈ రెమ్యునరేషన్ తో తీరుతుందేమో చూడాలి. ఇక 2001 లో నరసింహ నాయుడు సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన మానస్ ఆ సినిమాకి గాను బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నంది అవార్డుని దక్కించుకున్నాడు. 2004 లో అర్జున్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా తన నటనతో స్టార్ మా అవార్డుని అల్లు అర్జున్, విష్ణు చేతుల మీదుగా అందుకున్నాడు.
యమునోత్రి వెళ్లే దారిలో కూలిన రక్షణ గోడ.. రోడ్డుపైనే చిక్కుకున్న 10వేల మంది..
21 May 2022 12:45 PM GMTఎలాన్ మస్క్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు.. యువతికి 2.50 లక్షల డాలర్లు చెల్లించి..
20 May 2022 2:30 PM GMTAfghanistan: తాలిబన్ల అరాచకం.. టీవీ యాంకర్లు కూడా బురఖా వేసుకోవాల్సిందే..
20 May 2022 1:30 PM GMTహెల్మెట్ నిబంధనలను సవరించనున్న కేంద్రం... ఆ తప్పు చేస్తే రూ.2,000 ఫైన్..
20 May 2022 1:00 PM GMTబండి, ధర్మపురికి చెక్‌పెట్టేందుకు సామాజిక చక్రం తిప్పిన మంత్రి గంగుల!
19 May 2022 3:30 PM GMTఆపరేషన్ ఆకర్ష్‌లో బీజేపీ ఫెయిల్!.. ఈటలతో టచ్‌లో ఉన్న..
19 May 2022 12:22 PM GMT
ఆదిలాబాద్‌లో అశ్లీల నృత్యాలు.. టీఆర్ఎస్తో పాటు పాల్గొన్న పలు పార్టీల...
22 May 2022 2:03 AM GMTPeddireddy: ఏపీలో పవర్ హాలిడే ఎత్తివేశాం.. వారి పిచ్చికి మందులేదని..
21 May 2022 4:00 PM GMTVishwak Sen: రెమ్యూనరేషన్ తో నిర్మాతలకు షాక్ ఇస్తున్న విశ్వక్ సేన్
21 May 2022 3:30 PM GMTEtela Rajender: మోడీకి ముఖం చూపలేకే ఢిల్లీ పారిపోయారు..
21 May 2022 3:15 PM GMTMarried Men: పెళ్లైన పురుషులకి ఇది సూపర్ ఫుడ్.. అదేంటంటే..?
21 May 2022 3:00 PM GMT