అందుకే అఖిల్ అంటే ఇష్టం : గంగవ్వ

Gangavva About Akhil : అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సిజన్ 4 మంచి రసవత్తరంగా సాగుతుంది. 16 మందితో మొదలైన ఈ ఎపిసోడ్ ఎలిమినేషన్ లు, ఎమోషన్స్, ఫన్నీ టాస్క్ లతో మంచి ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది.
Gangavva About Akhil : అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సిజన్ 4 మంచి రసవత్తరంగా సాగుతుంది. 16 మందితో మొదలైన ఈ ఎపిసోడ్ ఎలిమినేషన్ లు, ఎమోషన్స్, ఫన్నీ టాస్క్ లతో మంచి ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. అయితే హౌస్ లోని సభ్యులకు గట్టి పోటి ఇస్తూ అయిదు వారాల పాటు హౌస్ లో ఉన్న గంగవ్వ అనారోగ్య సమస్యలతో అక్కడ ఉండలేక హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. హౌస్ నుంచి బయటకు వచ్చాక పలు ఛానల్స్ కు ఇంటర్వ్యూ ఇస్తూ బిజీ అయిపొయింది. అందులో భాగంగానే తాజాగా మరో బిగ్ బాస్ కంటెస్టెంట్ సుజాతతో కలిసి HMTVకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది గంగవ్వ.
ఈ ఇంటర్వ్యూలో గంగవ్వ అఖిల్ గురించి మాట్లాడింది... అఖిల్ అంటే తనకి చాలా ఇష్టమని గంగవ్వ చెప్పుకొచ్చింది. అఖిల్ తనకి దత్తపుత్రుడు అవుతాడేమోనని అంటూ గంగవ్వ వెల్లడించింది. హౌస్ లో ఉన్నప్పుడు అఖిల్ తనని అన్నీ విషయాల్లో తనని చాలా బాగా చూసుకున్నాడని చెప్పుకొచ్చింది గంగవ్వ . తనకి ఆరోగ్యం బాలేనప్పుడు మెడికల్ రూమ్ కి వెళ్లి టాబ్లెట్స్ తీసుకొనివచ్చి తనకి ఇచ్చేవాడని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా తనకి కాళ్ళ నొప్పులు ఉన్నప్పుడు కాళ్ళు నొక్కి మరి సొంత అమ్మమ్మ లేదా నాయినమ్మ లాగా చూసుకున్నాడని గంగవ్వ చెప్పుకొచ్చింది. ఇక బిగ్ బాస్ షోకి వెళ్లి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉందని అంది. అటు బిగ్ బాస్ షో కి వెళ్లి విన్నర్ గా నిలవలెకపొయున చాలా మంది హృదయాలను గెలుచుకుంది గంగవ్వ!
Afghanistan: తాలిబన్ల అరాచకం.. టీవీ యాంకర్లు కూడా బురఖా వేసుకోవాల్సిందే..
20 May 2022 1:30 PM GMTహెల్మెట్ నిబంధనలను సవరించనున్న కేంద్రం... ఆ తప్పు చేస్తే రూ.2,000 ఫైన్..
20 May 2022 1:00 PM GMTబండి, ధర్మపురికి చెక్‌పెట్టేందుకు సామాజిక చక్రం తిప్పిన మంత్రి గంగుల!
19 May 2022 3:30 PM GMTఆపరేషన్ ఆకర్ష్‌లో బీజేపీ ఫెయిల్!.. ఈటలతో టచ్‌లో ఉన్న..
19 May 2022 12:22 PM GMTకాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు దంపతులు
19 May 2022 10:49 AM GMTగ్రూప్-4 పోస్టుల నియామక ప్రక్రియపై సీఎస్ సమీక్ష
19 May 2022 10:36 AM GMT
రానా సినిమాని హోల్డ్ లో పెట్టిన సురేష్ బాబు
20 May 2022 4:00 PM GMTషీనాబోరా హత్య కేసు.. జైలు నుంచి విడుదలైన ఇంద్రాణి ముఖర్జీ
20 May 2022 3:30 PM GMTజీవిత రాజశేఖర్ ఒక మహానటి.. సైలెంట్ కిల్లర్..: గరుడ వేగ నిర్మాతలు
20 May 2022 3:14 PM GMTదేశవ్యాప్త పర్యటనకు వెళ్లిన సీఎం కేసీఆర్
20 May 2022 3:00 PM GMTఎలాన్ మస్క్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు.. యువతికి 2.50 లక్షల డాలర్లు...
20 May 2022 2:30 PM GMT