తిరుపతిలో బిచ్చగాడు చిత్ర హిరో విజయ్ ఆంటోని సందడి

Bichagadu 2 Hero Vijay Antony Visit Tirupati
x

తిరుపతిలో బిచ్చగాడు చిత్ర హిరో విజయ్ ఆంటోని సందడి

Highlights

Vijay Antony: బిచ్చగాళ్లతో మాట్లాడిన విజయ్ ఆంటోని

Vijay Antony: బిచ్చగాడు సినిమా హీరో విజయ్ ఆంటోని తిరుపతిలో సందడి చేశారు. కపిలతీర్థం రోడ్డులో బిచ్చగాళ్లతో చిట్ చాట్ చేశారు. బిచ్చగాళ్లకు కిట్లు పంపిణీ చేశాడు. బిచ్చగాడు 2 చిత్రం విజయవంతం కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. బిచ్చగాడు 3 కథ రాస్తున్ననని, త్వరలోనే మళ్లీ మీముందుకు వస్తున్నానని తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories