Bheemla Nayak Trailer: భీమ్లా నాయక్‌ ట్రైలర్‌ వచ్చేసింది

Bheemla Nayak Trailer: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రానా దగ్గుబాటి మరో కథానాయకుడుగా నటించిన లేటెస్ట్ మూవీ 'భీమ్లా నాయక్'.

Arun Chilukuri
Updated on: 21 Feb 2022 9:18 PM IST
Bheemla Nayak Trailer Released
X

Bheemla Nayak Trailer: భీమ్లా నాయక్‌ ట్రైలర్‌ వచ్చేసింది

Bheemla Nayak Trailer: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రానా దగ్గుబాటి మరో కథానాయకుడుగా నటించిన లేటెస్ట్ మూవీ 'భీమ్లా నాయక్'. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను కాసేపటి క్రితమే విడుదల చేశారు. ప్రస్తుతం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 25న గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. చిత్ర ప్రమోషన్‌లో భాగంగా మేకర్స్ సోమవారం థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. పవన్ కల్యాణ్ పవరేంటో తెలిపేలా ఉన్న ఈ ట్రైలర్.. ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనాలను క్రియేట్ చేస్తూ దూసుకుపోతోంది.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story