Bheemla Nayak Success Celebration:భీమ్లా నాయక్ సక్సెస్‌ సెలబ్రేషన్స్‌

Bheemla Nayak Success Celebration:పవన్‌తో సహా హాజరైన చిత్ర యూనిట్‌

Rama Rao
Published on: 28 Feb 2022 3:20 PM IST
Bheemla Nayak Success Celebration | Telugu Online News
X

భీమ్లా నాయక్ సక్సెస్‌ సెలబ్రేషన్స్‌

Bheemla Nayak Success Celebration: భీమ్లా నాయక్ ఘనవిజయాన్ని పురస్కరించుకొని చిత్ర యూనిట్ సక్సెస్ పార్టీని ఏర్పాటు చేసింది. ‌పవన్ కల్యాణ్ మొదలుకొని చిత్రానికి సంబంధించిన ప్రతి సభ్యుడు ఈ వేడుకలో పాల్గొని విజయాన్ని సెలబ్రేట్ చెసుకున్నారు. సోషల్ మీడియాలో ఈ పార్టీ విజువల్స్ వైరల్ గా మారాయి.

Rama Rao

Rama Rao

Next Story