బీమ్లానాయక్‌ ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ వాయిదా

Bheemla Nayak: బీమ్లానాయక్‌ ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ వాయిదా వేసిన చిత్ర యూనిట్‌.

Jyothi
Published on: 21 Feb 2022 12:54 PM IST
Bheemla Nayak Pre-Release Function Postponed
X

బీమ్లానాయక్‌ ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ వాయిదా

Bheemla Nayak: ఏపీ మంత్రి గౌతంరెడ్డి మృతితో బీమ్లానాయక్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ వాయిదా పడింది. ఇవాళ సాయంత్రం జరగాల్సిన బీమ్లానాయక్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ వాయిదా వేస్తున్నట్లు చిత్రయూనిట్ వెల్లడించింది.

Jyothi

Jyothi

Next Story