Bheemla Nayak: భీమ్లానాయక్‌ నుంచి 'అడవి తల్లి మాట' సాంగ్ రిలీజ్

Bheemla Nayak: జనవరి 12న రిలీజ్ కానున్న భీమ్లానాయక్

Sandeep Eggoju
Updated on: 4 Dec 2021 3:59 PM IST
Bheemla Nayak Movie 4th Song was Released
X

భీమ్లా నాయక్ సినిమా నుంచి అడవి తల్లి మాట పాట విడుదల

Bheemla Nayak: పవన్ కళ్యాణ్, రానా కాంబోలో వస్తున్న భీమ్లానాయక్ నుంచి మరో సాంగ్ రిలీజ్ అయింది. "అడవి తల్లి మాట అంటూ సాగే పాటను మూవీ టీమ్ రిలీజ్ చేసింది. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటను దుర్గవ్వ, సాహితి కలిసి పాడారు. ఇక ఈ పాటలో పవన్‌తో పాటు రానా విజువల్స్ హైలైట్‌గా నిలుస్తున్నాయి. సాగర్ కె. చంద్ర డైరెక్షన్‌లో వస్తున్న భీమ్లానాయక్ జనవరి 12న రిలీజ్ కానుంది. ఇక.. ఈ పాటలో దివంగత సిరివెన్నెలకు నివాళులు అర్పించారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story