హైదరాబాద్‌లో "భీమ్లా నాయక్" భారీ కటౌట్.. ఓటీటీలో భీమ్లా నాయక్ రికార్డులు...

Bheemla Nayak Huge Cutout in Hyderabad and OTT Records of Bheemla Nayak | Live News
x

హైదరాబాద్‌లో "భీమ్లా నాయక్" భారీ కటౌట్.. ఓటీటీలో భీమ్లా నాయక్ రికార్డులు...

Highlights

Bheemla Nayak: పవన్‌ కల్యాణ్‌ జీపుపై కూర్చున్న కటౌట్‌ను ప్రత్యేకంగా డిజైన్....

Bheemla Nayak: బీమ్లా నాయక్‌ మూవీ థియేటర్లలోనే కాదు.. ఓటీటీలోనూ రికార్డులు క్రియేట్‌ చేస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌ భీమ్లానాయక్‌ భారీ కటౌట్‌తో ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. నెక్లెస్ రోడ్డులో భారీ ఎలివేషన్‌తో పవన్ కల్యాణ్ కటౌట్ ఏర్పాటు చేశారు. భీమ్లా నాయక్‌ మూవీలో పవన్‌ కల్యాణ్‌ జీపుపై కూర్చున్న కటౌట్‌ను ప్రత్యేకంగా డిజైన్ చేసి ఏర్పాటు చేశారు. దీనిని తిలకించేందుకు పవన్‌ ఫ్యాన్స్ భారీగా తరలివచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories