భీమ్లా నాయక్‌లో అడవి తల్లి పాట పాడిన దుర్గవ్వ.. నెట్టింట హల్‌చల్...

Bheemla Nayak - Durgavva: పాపులర్ అయిన దుర్గవ్వ పాడిన రెండు జానపద గేయాలు...

Shireesha
Updated on: 7 Dec 2021 3:17 PM IST
Bheemla Nayak Adavi Talli Maata Song Singer Durgavva Details | Pawan Kalyan New Movie
X

భీమ్లా నాయక్‌లో అడవి తల్లి పాట పాడిన దుర్గవ్వ.. నెట్టింట హల్‌చల్...

Bheemla Nayak - Durgavva: ఆమె ఓ నిరుపేద, పొలం పనులు చేసుకుంటూ ఏరువాక పాటలు పాడేది. తనలో ఉన్న ప్రతిభను గుర్తించి జానపద గేయాలు పాడేందుకు అవకాశం కల్పించారు స్థానిక కళాకారులు. ఆమె పాడిన రెండు జానపద గేయాలు వైరల్ అవ్వడంతో అనూహ్యంగా పవన్ కళ్యాణ్ సినిమా భీమ్లా నాయక్‌లో అడవి తల్లి అనే పాట పాడే అవకాశం ఇచ్చారు సంగీత దర్శకుడు తమన్. దుర్గవ్వ భీమ్లా నాయక్‌లో పాడిన పాట ఇప్పుడు నెట్టింట హల్‌చల్ చేస్తోంది.


Shireesha

Shireesha

Next Story