Bharat Ratna: ఎన్టీఆర్‌కు భారతరత్న..?
Bharat Ratna: ఎన్టీఆర్‌కు భారతరత్న అంశంపై కేబినెట్‌లో చర్చించే ఛాన్స్
Bharat Ratna: ఎన్టీఆర్‌కు భారతరత్న..?
Bharat Ratna: ఎన్నికల వేళ ఎన్టీఆర్‌కు భారతరత్న అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని..అమిత్‌షాను చంద్రబాబు, పురంధేశ్వరి కోరినట్టు సమాచారం. ఎన్టీఆర్‌కు భారతరత్న కోరుతూ కేంద్రానికి..ఇప్పటికే పలు ప్రతిపాదనలు, వినతులు ఇచ్చారు. మరికాసేపట్లో కేంద్ర మంత్రివర్గ సమావేశం కానుంది. ఎన్టీఆర్‌కు భారతరత్న అంశంపై కేబినెట్‌లో చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఏపీలో మారిన రాజకీయ సమీకరణ దృష్యా..ఎన్టీఆర్‌కు భారతరత్న ఇచ్చే విషయంపై కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
Next Story




