Telugu Film Chamber Elections: తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ అధ్యక్షుడిగా భరత్‌ భూషణ్

Telugu Film Chamber Elections: తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌ అధ్యక్షుడిగా భరత్‌ భూషణ్‌ ‌ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 28 July 2024 3:43 PM IST
Bharat Bhushan As New President of Telugu Film Chamber
X

Telugu Film Chamber Elections: తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ అధ్యక్షుడిగా భరత్‌ భూషణ్

Telugu Film Chamber Elections: తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌ అధ్యక్షుడిగా భరత్‌ భూషణ్‌ ‌ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. డిస్ట్రిబ్యూటర్‌ సెక్టార్‌ నుంచి ఎన్నికయ్యారు. ఇప్పటివరకూ ఛాంబర్‌ అధ్యక్షుడిగా పని చేసిన దిల్‌రాజు పదవీ కాలం ముగియడంతో ఆదివారం ఎన్నికలు నిర్వహించారు.

అధ్యక్ష పదవికి ఠాగూర్‌ మధు, భరత్‌ భూషణ్‌ పోటీ పడ్డారు. ఉపాధ్యక్ష పదవికి అశోక్‌కుమార్‌, వైవీఎస్‌ చౌదరి మధ్య పోటీ జరిగింది. దాదాపు 46 మంది సభ్యులు ఓటింగ్‌లో పాల్గొన్నారు. అధ్యక్షుడిగా భరత్‌ భూషణ్‌, ఉపాధ్యక్షుడిగా అశోక్‌ కుమార్‌ గెలిచారు.



హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story