RRR - Betting: ట్రిపుల్ ఆర్ మూవీ విజయంపై జోరుగా బెట్టింగ్‌లు

RRR - Betting: *సినిమా హిట్, సూపర్ హిట్ అంశాలపై బెట్టింగ్‌లు *సెల్‌ఫోన్ ద్వారా బెట్టింగ్‌లు కాస్తున్న బెట్టింగ్ రాయళ్లు

Shireesha
Published on: 25 March 2022 1:13 PM IST
Bettings on RRR Movie Success | RRR Movie Collections
X

RRR - Betting: ట్రిపుల్ ఆర్ మూవీ విజయంపై జోరుగా బెట్టింగ్‌లు 

RRR - Betting: ట్రిపుల్ ఆర్ మూవీ విజయంపై జోరుగా బెట్టింగ్‌లు జోరుగా సాగుతున్నాయి. బాహుబలి, శ్రీమంతుడు, అఖండ, పుష్ప సినిమాలు... సాధించిన రికార్డులు, కలెక్షన్లు ట్రిపు‌ల్ ఆర్ బ్రేక్ చేస్తుందా..? సినిమా హిట్, సూపర్ హిట్ అంశాలపై బెట్టింగ్‌ నిర్వహిస్తున్నారు. సెల్‌ఫోన్ ద్వారా బెట్టింగ్ రాయళ్లు బెట్టింగ్‌లు కాస్తున్నారు. మరోవైపు బైక్ విన్యాసాలతో ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు.

Shireesha

Shireesha

Next Story