దర్శకుడితో గొడవపడిన బెల్లంకొండ హీరో

టాలీవుడ్ దర్శకులు అందరిలోనూ ముక్కుసూటిగా, మొండితనం గా ఉండే దర్శకులలో మొదటి పేరు తేజ దే ఉంటుంది. ఆ ముక్కుసూటి...
టాలీవుడ్ దర్శకులు అందరిలోనూ ముక్కుసూటిగా, మొండితనం గా ఉండే దర్శకులలో మొదటి పేరు తేజ దే ఉంటుంది. ఆ ముక్కుసూటి తాను జీవితంలోనూ కెరీర్లోనూ చాలా ఇబ్బందులు పడ్డానని చాలాసార్లు మీడియాతో చెప్పాడు తేజ. కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉండి ఈ మధ్యనే 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన తేజ వైఖరిలో ఎలాంటి మార్పు రాలేదని తెలుస్తోంది. ప్రస్తుతం తేజ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న 'సీత' సినిమాకు దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. కాజల్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో కొన్ని మనస్పర్ధలు తలెత్తడంతో తేజ అక్కడి నుండి వాకౌట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దానికి కారణం తేజ శ్రీనివాస్ ను పాత పాత్ర కోసం గడ్డం పెంచమని చెప్పాడట. కానీ బెల్లంకొండ హీరో ఆ పని చేయలేక పోయాడు. ఈ నేపథ్యంలో వారిద్దరి మధ్య గొడవ జరిగిందని తెలుస్తోంది. అయితే తాను సినిమా ఆపుచేయడం లేదని కచ్చితంగా పూర్తి చేస్తాడని తెలుస్తోంది. మరి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గడ్డం పెంచుతాడా అంటే అది సీజీ వర్క్ తోనే మేనేజ్ చేయనున్నట్లు కొందరు అంటున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 25 తారీకు న విడుదల కానుంది.
రాబోయే ఎన్నికల్లో ఆ ఆరుగురు గట్టెక్కేదెలా?
27 May 2022 9:30 AM GMTతెలంగాణ కాంగ్రెస్‌లో నాలుగు ముక్కలాట.. నాలుగు ముక్కలాటతో క్యాడర్ కన్ఫ్యూజ్ అవుతోందా?
27 May 2022 8:30 AM GMTAtmakur By Election: మేకపాటి ఫ్యామిలీకి షాకిచ్చిన మేనల్లుడు
27 May 2022 7:30 AM GMTశ్రీకాకుళం టీడీపీలో బాబాయ్ Vs అబ్బాయ్
27 May 2022 6:30 AM GMTకుక్కతో స్టేడియంలో వాకింగ్ చేసిన ఐఏఎస్ దంపతుల బదిలీ
27 May 2022 5:48 AM GMTMahbubnagar: ఓ పల్లెను సర్వ నాశనం చేసిన పల్లెప్రగతి పథకం
26 May 2022 3:00 PM GMTయుద్ధానికి సిద్ధం.. కాస్కో కేసీఆర్ అన్నట్లు సాగిన మోడీ ప్రసంగం
26 May 2022 11:30 AM GMT
నిఖత్ జరీన్‌కు హైదరాబాద్ లో ఘన స్వాగతం
27 May 2022 4:00 PM GMTముగిసిన కేటీఆర్ దావోస్ టూర్.. తెలంగాణకు రూ.4,200 కోట్ల పెట్టుబడులు..
27 May 2022 3:45 PM GMTLPG Subsidy: గ్యాస్ వినియోగదారులకి అలర్ట్.. అకౌంట్లో సబ్సిడీ చెక్...
27 May 2022 3:30 PM GMTనారా లోకేష్ సంచలన నిర్ణయం.. వాళ్లకు నో టికెట్స్.. నేనూ పదవి నుంచి...
27 May 2022 3:30 PM GMTWrinkles: 30 ఏళ్ల తర్వాత ముడతలు రావొద్దంటే ఈ చిట్కాలు పాటించండి..!
27 May 2022 2:30 PM GMT