Akhanda Trailer: అఖండ మూవీ నుంచి ట్రైలర్ రిలీజ్

Balakrishnas Akhand Movie Trailer Released
x

అఖండ ట్రేలర్ రెలీజ్డ్ (ఫైల్ ఇమేజ్)

Highlights

Akhanda Trailer: బోయపాటి, బాలయ్య కాంబోలో హ్యాట్రిక్ మూవీ

Akhanda Trailer: నందమూరి నటసింహం ఫ్యాన్స్‌కు అదిరిపోయే అప్‌డేట్ వచ్చేసింది. బోయపాటి, బాలయ్య కాంబోలో వస్తున్న అఖండ నుంచి ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్‌లో బాలయ్య లుక్స్, డైలాగ్స్ హిస్టరీ రిపీట్ అన్నట్టుగా ఉన్నాయి. అఖండలో జగపతిబాబు, శ్రీకాంత్‌లు కీలక పాత్రలు పోషించడం మరింత ఆసక్తి రేపుతోంది. ఇక ఈ క్రేజీ ప్రాజెక్ట్ డిసెంబర్ రెండున ప్రేక్షకుల ముందుకు రానుంది.


Show Full Article
Print Article
Next Story
More Stories