Balakrishna: స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన బాలయ్య

సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామిని ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్మే నందమూరి బాలకృష్ణ దర్శించుకున్నారు.

Sandeep Eggoju
Published on: 9 Dec 2021 1:13 PM IST
Balakrishna Visits Simhachalam Temple
X

స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన బాలయ్య

BalaKrishna: సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామిని ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్మే నందమూరి బాలకృష్ణ దర్శించుకున్నారు. ఆయనతో పాటు అఖండ మూవీ దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ స్వామి దర్శనం చేసుకున్నారు. కాగా వేదమంత్రాల నడుమ ఆలయ అధికారులు వారికి ఘన స్వాగతం పలకగా చిత్ర విజయాన్ని ఆకాంక్షిస్తూ బాలయ్య స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు బాలకృష్ణకు, చిత్ర బృందానికి వేద ఆశీర్వచనమిచ్చి ప్రసాదాలు అందజేశారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story