Balakrishna: మా ఎన్నికల్లో గతంలో ఇంత హడావుడి లేదు

*ప్రకాశ్‌రాజ్, మంచు విష్ణు అన్నదమ్ముల్లాంటి వారు : బాలకృష్ణ *షూటింగ్స్‌లో అందరూ కలిసి కట్టుగా పనిచేసుకుంటాం : బాలకృష్ణ

Shilpa
Published on: 10 Oct 2021 10:55 AM IST
Balakrishna says that there was no such Excitement in MAA Elections in the Past
X

బాలకృష్ణ (ట్విట్టర్ ఫోటో)

Balakrishna: మా ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రకాశ్ రాజ్, మంచు విష్ణులు అన్నదమ్ముల్లాంటి వారని బాలకృష్ణ అన్నారు. రెండు ప్యానెల్స్ ఉత్సాహం చూస్తుంటే ఇండస్ట్రీకి మంచి చేసేటట్లు కనిపించారని, ఎవరు బాగా చేస్తారో వాళ్లకే ఓటు వేశానని బాలకృష్ణ తెలిపారు. ప్రకాశ్‌రాజ్, మంచు విష్ణు ఇద్దరూ ఇండస్ట్రీకి అన్నదమ్ముల్లాంటి వారే అని, ఎవరు గెలిచినా వారు వెనుక నిలబడి ప్రోత్సవాం అందిస్తామన్నారు బాలయ్య.

Shilpa

Shilpa

Next Story