Balakrishna: తెలంగాణ ప్రభుత్వంతో రాసుకుపూసుకు తిరుగుతున్నారు

Balakrishna: 'మా' బిల్డింగ్ కోసం అడిగితే ఒక ఎకరం కూడా ఇవ్వరా? 'మా' బిల్డింగ్ నిర్మాణం కోసం విష్ణు ముందుకొస్తే నేనూ సహకరిస్తా

Sandeep Reddy
Published on: 15 July 2021 5:11 PM IST
Balakrishna made sensational comments on the Lack of Building for Maa Association
X

Balakrishna: తెలంగాణ ప్రభుత్వంతో రాసుకుపూసుకు తిరుగుతున్నారు

Balakrishna: 'మా' అసోషియేషన్‌కు బిల్డింగ్‌ లేకపోవడంపై బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రభుత్వంతో రాసుకు పూసుకు తిరుగుతారు.. అలాంటప్పుడు మా బిల్డింగ్ కోసం ఒక్క ఎకరం కూడా ఇవ్వరా అని ప్రశ్నించారు. మా అధ్యక్షపోరులో లోకల్, నాన్ లోకల్ అనేది తాను పట్టించుకోనన్న బాలయ్య ఇండస్ట్రీ సమస్యలను బహిరంగంగా చర్చించడం సరికాదని అభిప్రాయపడ్డారు. మా బిల్డింగ్ కోసం మంచు విష్ణు ముందుకు వస్తే తాను కూడా భాగస్వామినవుతానని బాలయ్య ప్రకటించారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story