Veera Simha Reddy: భ్రమరాంబ థియేటర్‌లో బాలయ్య సందడి

Veera Simha Reddy: సంక్రాంతి కానుకగా బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి మూవీ రిలీజైంది.

Arun Chilukuri
Published on: 12 Jan 2023 9:08 AM IST
Balakrishna Fans Hungama at Bramaramba Theatre Kukatpally
X

Veera Simha Reddy: భ్రమరాంబ థియేటర్‌లో బాలయ్య సందడి

Veera Simha Reddy: సంక్రాంతి కానుకగా బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి మూవీ రిలీజైంది. థియేటర్ల దగ్గర అర్థరాత్రి నుంచే బాలయ్య అభిమానులు హంగామా చేస్తున్నారు. కూకట్‌పల్లి బ్రమరాంబ థియేటర్‌లో బాలయ్య బాబు సందడి చేశారు. భ్రమరాంబ థియేటర్ వద్ద అభిమానుల కోలాహలం ఓ రేంజ్ లో సాగింది. క్రాకర్స్ కాలుస్తూ.. డప్పులు, డ్యాన్స్ లతో హంగామా సృష్టించారు. థియేటర్ వద్ద బాలయ్య బాబు,గోపి చంద్ మలినేని సహా చిత్ర యూనిట్ ఫ్యాన్స్ తో కలిసి సందడి చేశారు. థియేటర్ లో అభిమానుల మధ్య కూర్చుని హీరో బాలకృష్ణ, డైరెక్టర్ గోపిచంద్ మలినేని సినిమా చూశారు. అభిమానులు జై బాలయ్య అంటూ నినాదాలతో హోరెత్తించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story