గిల్డ్‌ వ్యవహారాలపై బాలకృష్ణ ఆగ్రహం

Hero Bala Krishna Fires on Tollywood Producers
x

గిల్డ్‌ వ్యవహారాలపై బాలకృష్ణ ఆగ్రహం

Highlights

Balakrishna: చిత్రీకరణలు ఆపటంపై అసహనం, షూటింగ్‌ షెడ్యూల్‌ వేయాలని దర్శక నిర్మాతలకు ఆదేశం

Balakrishna: గిల్డ్‌ వ్యవహారాలపై బాలకృష్ణ మండిపడ్డారు. చిత్రీకరణలు ఆపటంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. షూటింగ్‌ షెడ్యూల్‌ వేయాలని దర్శక నిర్మాతలకు ఆదేశాలిచ్చారు. ఈ నెల 15 నుంచి టర్కీలో బాలకృష్ణ సినిమా చిత్రీకరణ జరగనుంది. బాలకృష్ణ బాటలోనే మరికొందరు హీరోలు కూడా షూటింగ్‌ షెడ్యూల్‌ వేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు.. బాలయ్యకు నచ్చజెప్పేందుకు గిల్డ్‌ నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories