Balagam Mogilaiah: బలగం మొగిలయ్యకు తీవ్ర అస్వస్థత.. సాయం చేయాలని భార్య వేడుకోలు

Balagam Mogilaiah: గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న మొగిలయ్య

Jyothi
Published on: 11 April 2023 4:09 PM IST
Balagam Movie Fame Singer Mogulaiah Health Condition Critical
X

Balagam Mogilaiah: బలగం మొగిలయ్యకు తీవ్ర అస్వస్థత.. సాయం చేయాలని భార్య వేడుకోలు

Balagam Mogilaiah: బలగం మూవీ గాయకుడు పస్తం మొగిలయ్య తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గుండె సంబంధిత సమస్యతో ఆయన బాధపడుతున్నారు. పరిస్థితి విషమించడంతో మొగిలయ్యను హైదరాబాద్‌కు తరలించాలని వైద్యులు సూచించారు. అయితే.. ఇప్పటికే గత కొంతకాలంగా కిడ్నీ సమస్యతో మొగిలయ్య బాధపడుతున్నాడు. ఇప్పుడు గుండె సంబంధిత సమస్య కూడా తోడవడంతో అతని ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది. మరోవైపు.. తమను ప్రభుత్వం ఆదుకోవాలని మొగిలయ్య భార్య కొమురమ్మ వేడుకుంటున్నారు.

Jyothi

Jyothi

Next Story