Avatar 3: ‘అవతార్ 3’ ట్రైలర్ విడుదల… డిసెంబరులో భారీగా విడుదలకు సిద్దమవుతున్న ఫైర్ అండ్ యాష్‌

జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అవతార్ సిరీస్‌ మూడో భాగం "అవతార్: ఫైర్ అండ్ యాష్" ట్రైలర్ విడుదలైంది. డిసెంబర్ 19న సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. విజువల్ వండర్‌గా మరోసారి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయనుంది.

Ramya Vegirouthu
Published on: 28 July 2025 9:31 PM IST
Avatar 3: ‘అవతార్ 3’ ట్రైలర్ విడుదల… డిసెంబరులో భారీగా విడుదలకు సిద్దమవుతున్న ఫైర్ అండ్ యాష్‌
X

Avatar 3: ‘అవతార్ 3’ ట్రైలర్ విడుదల… డిసెంబరులో భారీగా విడుదలకు సిద్దమవుతున్న ఫైర్ అండ్ యాష్‌

విజువల్ మాజిక్‌కు మారు పేరుగా నిలిచిన జేమ్స్ కామెరూన్‌ దర్శకత్వం వహించిన ‘అవతార్’ సిరీస్‌ ఇప్పుడు మూడో భాగంతో ముందుకు వస్తోంది. మొదటి రెండు భాగాలు ప్రపంచవ్యాప్తంగా భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. తాజాగా ‘అవతార్: ఫైర్ అండ్ యాష్‌’ పేరిట రూపొందుతున్న మూడో భాగం డిసెంబరు 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మూవీ ట్రైలర్‌ను సోమవారం అధికారికంగా విడుదల చేశారు.

Ramya Vegirouthu

Ramya Vegirouthu

Next Story