'అరుంధతి' సినిమాలో ఈ చిన్నారి గుర్తుందా.. ఇప్పుడు ఎలా ఉందో చూస్తే షాకే..!

Divya Nagesh Latest Look: తెలుగు సినిమా ఇండస్ట్రీలో కోడి రామకృష్ణకు ఉన్న క్రేజ్ వేరే లెవల్.

Arundhati Movie Child Artist Divya Nageshs Latest Look Goes Viral Check Full Details
X

Tollywood: అయ్యబాబోయ్..'అరుంధతి' సినిమాలో ఈ చిన్నారి గుర్తుందా.. ఇప్పుడు ఎలా ఉందో చూస్తే షాకే..

Divya Nagesh Latest Look: తెలుగు సినిమా ఇండస్ట్రీలో కోడి రామకృష్ణకు ఉన్న క్రేజ్ వేరే లెవల్. అన్ని జోనర్లలలో సినిమాలు చేస్తూ.. ఎన్నో ప్రయోగాలతో సక్సెస్ అందుకున్నారు. అనుష్క ప్రధాన పాత్రలో వచ్చిన బ్లాక్ బాస్టర్ సినిమా అరుంధతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 2009లో టాలీవుడ్‌లో ఓ సంచలనంగా మారిన ఈ సినిమాలో చిన్ననాటి అరుంధతిగా నటించిన పాప గుర్తుందా? ఇప్పుడు ఎలా ఉంది, అసలేం చేస్తుందో ఓ లుక్ వేయండి.

ఈ చిన్నారి పేరు దివ్య నగేష్. హీరోయిన్‌గా మలయాళంలో చాలా ఫేమస్ అయింది. తెలుగులోనూ ఓ సినిమా చేసిందండోయ్. నేను నాన్న అబద్దం అనే సినిమాలో హీరోయిన్‌గా చేసి, ఆకట్టుకుంది. అయితే, ఈ సినిమా అంతగా హిట్ కాకపోవడంతో.. మలయాళంలోనే కంటిన్యూ అవుతోంది.

కాగా, ఇప్పుడు దివ్య నగేష్ సినిమాలకు దూరంగా ఉంటుంది. సోషల్ మీడియాలో తన ఫాలోవర్స్‌కు మాత్రం అందుబాటులో ఉంటూ, ఫొటోస్, వీడియోస్ షేర్ చేస్తూ ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఫొటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఈ ఫొటోలు చూసిన ఫాలోవర్స్ అంతా, షాక్ అవుతున్నారు. అరుంధతి చిన్నారి అంటే అస్సలు నమ్మలేకపోతున్నారు. ఈ క్యూటీ ఫొటోస్‌పై మీరు ఓ లుక్కేయండి.


హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story