Arjun Sarja: హీరో అర్జున్‌ ఇంట తీవ్ర విషాదం

Arjun Sarja: యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ సర్జా ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

Arun Chilukuri
Updated on: 23 July 2022 1:34 PM IST
Arjun Sarja Mother Lakshmi Devamma Passed Away
X

Arjun Sarja: హీరో అర్జున్‌ ఇంట తీవ్ర విషాదం

Arjun Sarja: యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ సర్జా ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన మాతృ మూర్తి లక్ష్మీ దేవమ్మ (85) శనివారం ఉదయం కన్ను మూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె బెంగుళూరు అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. మైసూర్‌లో స్కూల్‌ టీచర్‌గా పనిచేసిన ఆమెకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. కాగా లక్ష్మి దేవమ్మ మృతి పట్ల కన్నడ పరిశ్రమకు చెందిన పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తూ అర్జున్‌ను, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు.




Arun Chilukuri

Arun Chilukuri

Next Story