Sai Dharam Tej: వేగంగా కోలుకుంటున్న సాయిధరమ్ తేజ్
* వెంటిలేటర్ తొలగించిన వైద్యులు * మరికొద్ది రోజులు ఆస్పత్రిలోనే సాయిధరమ్ తేజ్ * స్పృహలోనే ఉన్నారంటున్న అపోలో వైద్యులు
సాయిధరమ్ తేజ్ (ఫైల్ ఫోటో)
Sai Dharam Tej: వారం క్రితం కేబుల్ బ్రిడ్జి వంతెనపై ప్రమాదం పాలయిన సినీ హీరో సాయిధరం తేజ్ వేగంగా కోలుకుంటున్నారు. సాయిధరమ్ స్పృహలోనే ఉన్నారని, వెంటిలేటర్ తొలగించామని వైద్యులు చెబుతున్నారు. సొంతంగా శ్వాస తీసుకుంటున్నారని చికిత్సకు స్పందిస్తున్నారని తెలిపారు. సర్జరీ నుంచి కోలుకుంటున్న ఆయన మరి కొన్నాళ్లు ఆస్పత్రిలోనే ఉండాల్సి ఉంటుందన్నారు అపోలో వైద్యులు సాయిధరమ్ కు సంబంధించిన హెల్త్ బులెటిన్ కూడా రిలీజ్ చేశారు.
Next Story




