Bhola Shankar: ‘భోళా శంకర్‌’ టికెట్‌ రేట్లు పెంపునకు ఏపీ ప్రభుత్వం తిరస్కారం..

Bhola Shankar: డాక్యుమెంట్లు సమర్పించాలని కోరామంటున్న ప్రభుత్వ వర్గాలు

Shekhar G
Published on: 10 Aug 2023 8:45 AM IST
AP Govt Refuses To Increase Ticket Rates Of Bhola Shankar
X

Bhola Shankar: ‘భోళా శంకర్‌’ టికెట్‌ రేట్లు పెంపునకు ఏపీ ప్రభుత్వం తిరస్కారం..

Bhola Shankar: భోళాశంకర్ సినిమా టికెట్ రేటు పెంచాలని కోరుతూ సినిమా టీము దరఖాస్తు చేసుకుంది. అయితే ఆ దరఖాస్తు అసంపూర్తిగా ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దరఖాస్తుతోపాటు జత చేయాల్సిన డాక్యుమెంట్లను ఇవ్వలేదంటున్న ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. సంబంధిత డాక్యుమెంట్లను సమర్పించాలని సినిమా టీమును కోరామని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

Shekhar G

Shekhar G

Next Story