వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి టికెట్‌ ధరలు పెంపునకు ఏపీ ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌

వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి టికెట్‌ ధరలు పెంపునకు ఏపీ ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌

Arun Chilukuri
Published on: 11 Jan 2023 12:35 PM IST
AP Govt Hike Ticket Prices for Chiru and NBK Films
X

వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి టికెట్‌ ధరలు పెంపునకు ఏపీ ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌

Ticket Prices Hike: ఏపీలో సినిమా టికెట్‌ ధర పెంచుకునేందుకు సర్కార్‌ అనుమతి ఇచ్చింది. వాల్తేరు వీరయ్య సినిమాకు 25 రూపాయలు, వీరసింహారెడ్డి సినిమాకు 20 రూపాయలు టికెట్‌ ధర పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. అయితే మొదటి 10 రోజులు మాత్రమే ఈ ధరల పెంపునకు అవకాశం ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. కాగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల మేకర్స్‌తో పాటు సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story