ఆర్‌ఆర్‌ఆర్‌ టికెట్‌ రేట్ల పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతి

AP Govt Grants Ticket Hike of RRR Movie
x

ఆర్‌ఆర్‌ఆర్‌ టికెట్‌ రేట్ల పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతి

Highlights

RRR Movie:'ఆర్ఆర్ఆర్' సినిమాకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.

RRR Movie: 'ఆర్ఆర్ఆర్' సినిమాకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ట్రిపుల్‌ ఆర్‌ మూవీ టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. టికెట్‌పై అదనంగా 75 రూపాయలు మేర వసూలుకు జగన్‌ సర్కార్‌ అనుమతిచ్చింది. సినిమా రిలీజ్‌ అయినప్పటి నుంచి 10 రోజుల పాటు పెంచిన ధరలు అమల్లో ఉంటాయని తెలుపుతూ.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం.. జిల్లాల కలెక్టర్లు, జేసీలు, సీపీలకు ఆదేశాలిచ్చింది.

Show Full Article
Print Article
Next Story
More Stories