ఇవాళ హైదరాబాద్‌కు ఏపీ సీఎం జగన్.. కృష్ణ పార్థివదేహానికి నివాళి

*కృష్ణ పార్థివదేహానికి నివాళి అర్పించనున్న జగన్

Jyothi
Published on: 16 Nov 2022 8:04 AM IST
AP CM Jagan to Hyderabad Today
X

ఇవాళ హైదరాబాద్‌కు ఏపీ సీఎం జగన్.. కృష్ణ పార్థివదేహానికి నివాళి

CM Jagan: ఏపీ సీఎం జగన్‌ ఇవాళ హైదరాబాద్‌కు రానున్నారు. తాడేపల్లి నుంచి బయల్దేరి ఆయన నేరుగా.. పద్మాలయ స్టూడియోకు రానున్నారు. అక్కడ కృష్ణ పార్థివ దేహానికి సీఎం జగన్‌ నివాళులర్పించనున్నారు. అనంతరం.. కృష్ణ కుటుంబ సభ్యులను సీఎం జగన్‌ పరామర్శించనున్నారు. ఆ తర్వాత తిరిగి తాడేపల్లి చేరుకోనున్నారు సీఎం జగన్.

Jyothi

Jyothi

Next Story