Anupama Parameswaran: నేను ప్రేమలో ఉన్నాను.. కానీ..

Anupama Parameswaran: కేరళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ తన వివాహంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Arun Chilukuri
Updated on: 30 May 2022 9:31 PM IST
Anupama Parameswaran Reveals About Her Love
X

Anupama Parameswaran: నేను ప్రేమలో ఉన్నాను.. కానీ..

Anupama Parameswaran: కేరళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ తన వివాహంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ప్రేమ వివాహమే చేసుకుంటాననని ఈ కేరళ కుట్టి స్పష్టం చేసింది. తాను ప్రేమలో ఉన్నానని కానీ అవతలి వ్యక్తి తనను ప్రేమిస్తున్నాడా లేదా అనే విషయం తనకు తెలియదని అమాయకంగా చెప్తోంది. ఓ రకంగా తనది వన్‌సైడ్ లవ్ అంటోంది. ప్రేమ వివాహంపై తనకు మంచి అభిప్రాయం ఉందని ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటను చూస్తే చాలా సంతోషం కలుగుతుందుని తెలిపింది. టాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న కేరళ కుట్టి అనుపమ తనకు ప్రేమ వివాహమే చేసుకోవాలని ఉందని ఈ విషయం తన తల్లిదండ్రులకు కూడా తెలుసని చెప్పింది. ప్రేమమ్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అనుపమ ప్రస్తుతం 18 పేజెస్, కార్తీకేయ, బటర్ ఫ్లై చిత్రాల్లో నటిస్తోంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story