Pushpa 2: పుష్ప‌-2 ది రూల్ నుంచి మరో అదిరిపోయే అప్‌డే‌ట్

Pushpa 2: పాటకు సంబంధించిన ప్రోమో రిలీజ్

Shashank Gullapelli
Published on: 24 April 2024 9:09 PM IST
Another Thrilling Update From Pushpa-2 The Rule
X

Pushpa 2: పుష్ప‌-2 ది రూల్ నుంచి మరో అదిరిపోయే అప్‌డే‌ట్

Pushpa 2: ప్ర‌పంచ‌వ్యాప్తంగా సినీ ప్రేక్ష‌కులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న పుష్ప‌-2 ది రూల్ నుంచి మరో అదిరిపోయే అప్‌డే‌ట్ వచ్చింది. పాటకు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేసింది చిత్ర బృందం. పుష్ఫ, పుష్ప, పుష్ఫరాజ్ అంటూ 19సెకన్ల నిడివితో సాంగ్ ప్రోమోను విడుదల చేశారు. మే 1న ఉదయం 11గంటలకు మొదటి లిరికల్‌ వీడియో సాంగ్‌ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఇటీవలే రిలీజైన టీజర్‌కు మంచి రెస్సాన్స్ వచ్చింది.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story