RRR Song: "ఆర్ఆర్ఆర్" నుండి విడుదల కాబోతున్న మరొక పాట

"ఆర్ఆర్ఆర్" నుండి విడుదల కాబోతున్న మరొక పాట (ఫైల్ ఇమేజ్)
RRR Song: ఇంకొక పాటతో అలరించనున్న "ఆర్ ఆర్ ఆర్" బృందం
RRR Song: సినిమా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాలలో "ఆర్ఆర్ఆర్" ముందే ఉంటుంది. అల్లూరి సీతారామ రాజు పాత్రలో రామ్ చరణ్ మరియు కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ ఈ సినిమాలో కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
సినిమా నుంచి "జననీ" అనే పాట విడుదల చేయాలని దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఈ పాట నవంబర్ 26న సోషల్ మీడియా ద్వారా విడుదల కాబోతోంది. ఇది ఒక ఎమోషనల్ సాంగ్ అని సమాచారం.
ఇప్పటికే "నాటు నాటు" పాట సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ మరియు మలయాళం భాషల్లో విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ మరియు హాలీవుడ్ భమ ఒలీవియా మోరీస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అజయ్ దేవగన్, సముతిరఖని, శ్రియ శరణ్ లు ఈ సినిమాలో ముఖ్య పాత్రలలో కనిపించబోతున్నారు. డీ వీ వీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఎం ఎం కీరవాణి ఈ సినిమాకి సంగతాన్ని అందిస్తున్నారు.
మహానాడు ఆహ్వానం చిన్న ఎన్టీఆర్‌కు అందలేదా..?
28 May 2022 6:09 AM GMTమోడీ సర్కార్ పెట్రోల్ ధరలు తగ్గించడం అభినందనీయం - ఇమ్రాన్ ఖాన్
28 May 2022 4:15 AM GMTWeather Report Today: వచ్చే రెండు రోజుల్లో భారీ వర్ష సూచన...
28 May 2022 2:36 AM GMTManalo Maata: కేసీఆర్ మోడీని అందుకే దూరం పెట్టరా..!
27 May 2022 10:38 AM GMTరాబోయే ఎన్నికల్లో ఆ ఆరుగురు గట్టెక్కేదెలా?
27 May 2022 9:30 AM GMTతెలంగాణ కాంగ్రెస్‌లో నాలుగు ముక్కలాట.. నాలుగు ముక్కలాటతో క్యాడర్ కన్ఫ్యూజ్ అవుతోందా?
27 May 2022 8:30 AM GMTAtmakur By Election: మేకపాటి ఫ్యామిలీకి షాకిచ్చిన మేనల్లుడు
27 May 2022 7:30 AM GMT
Balakrishna: ఒక్క ఛాన్స్ అంటే ఒక్క తప్పిదం చేశారు.. అనుభవిస్తున్నారు
28 May 2022 6:55 AM GMTఈసారి నర్సాపూర్ టీఆర్ఎస్ టికెట్ ఎవరికి..?
28 May 2022 6:42 AM GMTపంజాగుట్ట పీఎస్‌లో రాంగోపాల్‌వర్మ ఫిర్యాదు
28 May 2022 6:39 AM GMTMinister Roja: ఎన్టీఆర్ పేరు వింటేనే చంద్రబాబుకు వెన్నులో వణుకు...
28 May 2022 6:23 AM GMTకృష్ణా నదిలో పురాతన రాతి విగ్రహాలు గుర్తింపు
28 May 2022 6:10 AM GMT