విజయ్ దేవరకొండ, పూరీ కాంబినేషన్‌లో జనగణమన మూవీ

Another Film in Vijay Devarakonda and Puri Jagannath Combination
x

విజయ్ దేవరకొండ, పూరీ కాంబినేషన్‌లో జనగణమన మూవీ

Highlights

Vijay-Puri Jagannadh: విజయ్ వాయిస్ ఓవర్‌తో జనగణమన మోషన్ పోస్టర్ రిలీజ్

Vijay-Puri Jagannadh: లైగర్ చిత్రం అనంతరం హీరో విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో మరో చిత్రం తెరకెక్కనుంది. మైహోమ్ సంస్థకు చెందిన శ్రీకర స్టూడియోస్ జనగణమన చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ మూవీకి చార్మీ, వంశీ పైడిపల్లి నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. ముంబైలో చిత్రాన్ని అఫీషియల్‌గా ఎనౌన్స్‌ చేశారు. పాన్ ఇండియా మూవీగా ఐదు బాషల్లో జనగణమన తెరమీదకు రానుంది. ఏప్రిల్ నుంచి చిత్రీకరణ ప్రారంభించనున్నారు. 2023 ఆగస్ట్ 3న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. మూవీ ఎనౌన్స్‌మెంట్ సందర్భంగా విజయ్ వాయిస్ ఓవర్‌తో జనగణమన మోషన్ పోస్టర్ విడుదల చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories