Viral Photos: 'న‌ల్లంచు తెల్ల‌చీర'తో హొయలు పోయిన బుల్లితెర యాంక‌ర్

Viral Photos: బిగ్ బాస్ ఫేమ్.. బుల్లితెర యాంక‌ర్ న‌ల్లంచు తెల్ల‌చీర క‌ట్టుకుని వ‌య్యారాలు వొల‌క‌బోసింది. అంతేకాదు ఫోటోలు దిగి సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది.

Samba Siva Rao
Updated on: 2 Jun 2021 3:55 PM IST
Viral Photos: న‌ల్లంచు తెల్ల‌చీరతో హొయలు పోయిన బుల్లితెర యాంక‌ర్
X

Viral Photos: బిగ్ బాస్ ఫేమ్.. బుల్లితెర యాంక‌ర్ శ్రీముఖి మ‌రో సారి వార్త‌ల్లో నిలిచింది. ఈ సారి న‌ల్లంచు తెల్ల‌చీర క‌ట్టుకుని వ‌య్యారాలు వొల‌క‌బోసింది. అంతేకాదు ఫోటోలు దిగి సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. దానికి ఓ క్యాప్ష‌న్ కూడా ఇచ్చింది. న‌ల్లంచు తెల్ల చీర అంటూ క్యాప్ష‌న్ ఇచ్చిన శ్రీముఖి. మ‌రో యాంక‌ర్ వ‌ర్ష‌కి టాగ్య్ చేసింది. ఈ ఫోటో స్ సోష‌ల్ మీడియ‌లో హాట్ టాపిక్ గా మారాయి. శ్రీముఖిని శారీలో చూసిన నెటిజ‌న్లు హాట్ కామెట్స్ చేస్తున్నారు. కొంద‌రు నెటిజ‌న్లు అయితే ఐల‌వ్ యూ అని కామెంట్స్.. చేస్తున్నారు.


Samba Siva Rao

Samba Siva Rao

Next Story