యాంకర్ ప్రదీప్ కి ఏమైంది? ఇంతకి రవి ఏమన్నాడంటే ?

యాంకర్ ప్రదీప్ కి ఏమైంది? ఇంతకి రవి ఏమన్నాడంటే ?
x
Highlights

యాంకర్ ప్రదీప్ కి బుల్లితెరపై ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ముఖ్యంగా ప్రదీప్ కి లేడి ఫ్యాన్స్ ఎక్కువగా ఉన్నారు. అప్పటికప్పుడు ...

యాంకర్ ప్రదీప్ కి బుల్లితెరపై ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ముఖ్యంగా ప్రదీప్ కి లేడి ఫ్యాన్స్ ఎక్కువగా ఉన్నారు. అప్పటికప్పుడు పంచులు వేస్తూ అందరిని నవ్విస్తూ ఉంటాడు ప్రదీప్.. గత కొద్దిరోజులనుండి ప్రదీప్ ఢీ షో లో కనిపించడం లేదు.. అతని స్థానంలో యాంకర్ రవి వస్తున్నాడు. అయితే ఇప్పుడు ప్రదీప్ ఎందుకు రావడం లేదు. అతనికి ఏమైంది అన్న ప్రశ్న అందరిలో నిలిచింది. గత కొద్ది రోజుల నుండి మాత్రం ప్రదీప్ రెమ్యునరేషన్ పెంచడాని, అంతా ఇవ్వకపోవడంతో ప్రదీప్ ఆ షో చేయడం మానేశాడని వార్తలు వచ్చాయి.

కానీ తాజాగా యాంకర్ రవి చేసిన వీడియో చూసాక ఇది అబద్దం అని తేలిపోయింది. కానీ ఇప్పుడు కొత్త డౌట్ క్రియేట్ అయింది. ఆ వీడియోలో రవి ప్రదీప్ పుట్టిన రోజు సందర్బంగా ఓ వీడియోని చేసి తనకు విషేస్స్ చేసానని , ప్రస్తుతం రికవర్ అవుతున్నాడని.. త్వరలోనే మళ్లీ బుల్లితెరపై రీ ఎంట్రీ ఇస్తాడని చెప్పుకొచ్చాడు. దీనిబట్టి చూస్తే ప్రదీప్ ఏదైనా అనారోగ్యంతో భాదపడుతున్నడా? అన్న అనుమానం కలుగుతుంది. కానీ అది ఏంటి అన్నది మాత్రం పక్కాగా తెలియదు. దీనిపైన ఇంకా విషయాలు తెలియాల్సి ఉన్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories