జర్నలిస్ట్ గా మారనున్న హాట్ యాంకర్

ఒకవైపు యాంకర్గా టెలివిజన్ ఇండస్ట్రీలో రాణిస్తూనే మరోవైపు సినిమాలలో సైడ్ క్యారెక్టర్లు చేస్తూ ప్రేక్షకులను...
ఒకవైపు యాంకర్గా టెలివిజన్ ఇండస్ట్రీలో రాణిస్తూనే మరోవైపు సినిమాలలో సైడ్ క్యారెక్టర్లు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది హాట్ బ్యూటీ అనసూయ భరద్వాజ్. ఈ మధ్యనే 'యాత్ర' సినిమాలో ఒక చిన్న పాత్రలో కనిపించిన ఈమె ప్రస్తుతం 'కథనం' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అనసూయ ఒక సరికొత్త అవతారంలో కనిపించనుంది. 'క్షణం' మూవీ లో పోలీస్ ఆఫీసర్ పాత్రలో మెప్పించిన అనసూయ 'కథనం' సినిమాలో జర్నలిస్టు పాత్రలో కనిపించనుంది.
తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర టీజర్ ను ఈ నెల 8 వ తారీఖున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు రాజేష్ నాదెండ్ల. నటుడు మరియు దర్శకుడు అయిన శ్రీనివాస్ అవసరాల మరియు కమిడియన్ ధనరాజ్ ఈ సినిమాలో ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. గాయత్రి ఫిలిమ్స్ బ్యానర్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఆసక్తికరమైన పాత్రలను ఎంచుకోవడంలో అనసూయ ముందు ఉంటుంది. ఇప్పటివరకు చేసిన అన్ని పాత్రలో తనదైన శైలిలో ముద్ర వేసుకున్న అనసూయ 'కథనం' సినిమాతో హిట్ అందుకుంటుందో లేదో వేచి చూడాలి.
రాబోయే ఎన్నికల్లో ఆ ఆరుగురు గట్టెక్కేదెలా?
27 May 2022 9:30 AM GMTతెలంగాణ కాంగ్రెస్‌లో నాలుగు ముక్కలాట.. నాలుగు ముక్కలాటతో క్యాడర్ కన్ఫ్యూజ్ అవుతోందా?
27 May 2022 8:30 AM GMTAtmakur By Election: మేకపాటి ఫ్యామిలీకి షాకిచ్చిన మేనల్లుడు
27 May 2022 7:30 AM GMTశ్రీకాకుళం టీడీపీలో బాబాయ్ Vs అబ్బాయ్
27 May 2022 6:30 AM GMTకుక్కతో స్టేడియంలో వాకింగ్ చేసిన ఐఏఎస్ దంపతుల బదిలీ
27 May 2022 5:48 AM GMTMahbubnagar: ఓ పల్లెను సర్వ నాశనం చేసిన పల్లెప్రగతి పథకం
26 May 2022 3:00 PM GMTయుద్ధానికి సిద్ధం.. కాస్కో కేసీఆర్ అన్నట్లు సాగిన మోడీ ప్రసంగం
26 May 2022 11:30 AM GMT
నిఖత్ జరీన్‌కు హైదరాబాద్ లో ఘన స్వాగతం
27 May 2022 4:00 PM GMTముగిసిన కేటీఆర్ దావోస్ టూర్.. తెలంగాణకు రూ.4,200 కోట్ల పెట్టుబడులు..
27 May 2022 3:45 PM GMTLPG Subsidy: గ్యాస్ వినియోగదారులకి అలర్ట్.. అకౌంట్లో సబ్సిడీ చెక్...
27 May 2022 3:30 PM GMTనారా లోకేష్ సంచలన నిర్ణయం.. వాళ్లకు నో టికెట్స్.. నేనూ పదవి నుంచి...
27 May 2022 3:30 PM GMTWrinkles: 30 ఏళ్ల తర్వాత ముడతలు రావొద్దంటే ఈ చిట్కాలు పాటించండి..!
27 May 2022 2:30 PM GMT