Anasuya Father Expired: యాంకర్ అనసూయ ఇంట్లో తీవ్ర విషాదం

Anasuya Father Expired: అనసూయ తండ్రి గత కొంతకాలంగా క్యాన్సర్​తో బాధపడుతున్న నేడు తన నివాసంలో తుదిశ్వాస విడిచారు...

Sandeep Reddy
Updated on: 5 Dec 2021 12:27 PM IST
Anchor Anasuya Father Sudarshan Rao Expired Today 05 12 2021
X

Anasuya Father Expired: యాంకర్ అనసూయ ఇంట్లో తీవ్ర విషాదం

Anasuya Father Expired: బుల్లితెర యాంకర్, నటి అనసూయ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. అనసూయ తండ్రి సుదర్శన్ రావు గత కొంతకాలంగా క్యాన్సర్​తో బాధపడుతున్న నేడు (ఆదివారం) అనారోగ్యంతో హైదరాబాద్ లోని తార్నాకలో తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఈరోజు ఉదయం తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన కాసేపటికే మరణించినట్లు తెలుస్తుంది. రాజీవ్ గాంధీ కాలంలో హైదరాబాద్ యూత్ కాంగ్రెస్ పబ్లిసిటీ సెక్రెటరీగా పనిచేశారు. సుదర్శన్ రావు మరణంతో అనసూయ కుటుంబం, బంధుమిత్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.



Sandeep Reddy

Sandeep Reddy

Next Story