డ్యుయల్ రోల్ లో కనిపించబోతున్న అనసూయ

డ్యుయల్ రోల్ లో కనిపించబోతున్న అనసూయ
Anasuya Bharadwaj: యాంకర్ గా మంచి పేరుతెచ్చుకున్న అనసూయ భరద్వాజ్ ఈ మధ్యకాలంలో నటిగా కూడా మంచి సినిమాలు ఎంచుకుంటూ ముందుకు దూసుకు వెళుతోంది.
Anasuya Bharadwaj: యాంకర్ గా మంచి పేరుతెచ్చుకున్న అనసూయ భరద్వాజ్ ఈ మధ్యకాలంలో నటిగా కూడా మంచి సినిమాలు ఎంచుకుంటూ ముందుకు దూసుకు వెళుతోంది. కేవలం ప్రాధాన్యత ఉన్న పాత్రలు మాత్రమే ఎంచుకుని తన అభిమానులను కూడా అలరిస్తోంది అనసూయ. పుష్ప సినిమాలో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర పోషించిన అనసూయ ఇప్పుడు పుష్ప 2 సినిమాలో కూడా తన నటనతో అందరి దృష్టిని ఆకర్షించనుంది. అయితే రవితేజ హీరోగా నటిస్తున్న "ఖిలాడి" సినిమాలో కూడా అనసూయ కీలకపాత్ర పోషిస్తోంది. రమేష్ వర్మ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.
అయితే తాజాగా ఈ సినిమాలో అనసూయ పాత్ర గురించి ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమాలో అనసూయ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందులో ఒక పాత్రలో ఒక బ్రాహ్మణ అమ్మాయి గా కనిపించబోతున్న అనసూయ మరొక పాత్రలో రెబల్ అమ్మాయిలాగా కనిపించనుంది. ఈ రెండిట్లో ఏదో ఒక పాత్ర సినిమా మధ్యలోనే చచ్చిపోతుందట. ఇక అనసూయ పాత్ర గురించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి.
పెళ్లి కాలేదని నమ్మించి రెండో పెళ్లి.. మొదటి భార్య పాత్ర..
25 Jun 2022 9:49 AM GMTతండ్రికి తలకొరివి పెట్టిన కూతురు
25 Jun 2022 7:28 AM GMTప్రొడ్యూసర్ బండ్ల గణేశ్ ఇంటికి వెళ్లిన రేవంత్ రెడ్డి
25 Jun 2022 5:43 AM GMTCM Jagan: సీఎం అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభం
24 Jun 2022 6:43 AM GMTకేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసుపై రాజకీయ దూమారం.. అసలు ఎవరీ స్వప్న సురేష్?
23 Jun 2022 11:15 AM GMTసికింద్రాబాద్ అల్లర్ల కేసులో కీలక పరిణామం.. విధ్వంసం రోజు..
23 Jun 2022 10:41 AM GMTAfghanistan: ఆఫ్ఘనిస్తాన్లోని పక్టికా రాష్ట్రంలో భారీ భూకంపం
22 Jun 2022 10:01 AM GMT
PM Modi: జర్మనీలో ప్రధాని మోడీ పర్యటన
26 Jun 2022 5:50 AM GMTఆత్మకూరు ఉపఎన్నికలో భారీ మెజారిటీ దిశగా వైసీపీ
26 Jun 2022 5:37 AM GMTఆదిలాబాద్ జిల్లాలో జలపాతాలు కళకళ
26 Jun 2022 5:03 AM GMTహర్యానా రాష్ట్రం గురుగ్రామ్‌లో స్థానికుల వినూత్న నిరసన
26 Jun 2022 4:48 AM GMTICICI Bank: విద్యార్థుల కోసం ప్రత్యేక డిజిటల్ ప్లాట్‌ఫాం.. ఇక అన్ని...
26 Jun 2022 4:30 AM GMT